దేవుని మనస్సును ఏ విదముగా తేలుసుకోనగలము??
దేవుడు తన్ను ప్రేమించువారికోరకు ఏవి సిద్దపరచేనో అవి కంటికి కనబడలేదు చేవికి వినబడలేదు మనష్య హృదయమునకు గోచరము కాలేదు (1కోరింధి2:9)
దేవుడు మనకోరకు ఎంత మహిమ గల కృప గల ఉద్దేశమును ఉంచియున్నారు! దేవుడు మన కోరకు ఉద్దేశించిన వాటిని మనము ఎరగగలమా? అనునది ఇప్పుడు ప్రాముఖ్యమైన ప్రశ్నయై యున్నది ఇవును అది మనవలన సాద్యమే ఎందుకనగా
మనకైతే దేవుడు వాటిని తన అత్మ వలన బయలుపరిచియున్నాడు (1కోరింధి2:10)
అని తరువాత వాక్యము చేప్పుచున్నది అనేక మంది దేవుని పిల్లలు దేవుని సంకల్పామును తేలిసికోనుటయందు విఫలులై సాతనుయేక్క పథకమునకును లేక తమ స్వంత పథకములకును తమ్మును తాము అప్పగించుకోని తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు
దేవుని చిత్తమును ఎరిగి ఆయన సంకల్పామునందు నడుచుటకు మనము ఏమి చేయవలేను ? మనము జన్మించినప్పుడు మన మనస్సు లేక తలంపులు పవిత్రముగా యండేను అయుతే మన మనస్సులు చేరపబడి అపవిత్రపరచబడునట్లుగా మనము కీడైన తలంపులను అనుమతించితిమి ప్రతి కీడైన తలంపు మన పవిత్ర మనస్సును కళంకపరుచు నల్లటి మచ్చవంటిది మనము ఆ విధముగా మన మనస్సును ఆపవిత్రపరచుకోనుట కోనసాగించుచున్నప్ఫుడు నల్లటి మచ్చలు విపరీతముగా పేరిగి పోయు మన మనస్సు నంతటిని కళంకపరుచును దేవుని ఉద్దేశములు మహిమ కరములైయున్నప్ఫటికిని మన మనస్సు పవిత్రముగా నిష్కళంకముగా నున్నప్ఫడు మాత్రమే వాటినీ ఎరుగగలుగుదుము
డియర్ ప్రేండ్ !నీ జీవితమునందు దేవుని సంకల్పాము నేరవేర్చబడవలేనని నీవు కోరుకొనుట వాస్తవమే ఆయుతే నీవు దేవుని సంకల్పాము ఎరుగుటకు నీకు ఒకే ఒక మర్గము కలదు ప్రతి కిడైన తలంపును గోఱేపిల్ల రక్తము ద్వారను పరిశుద్ధత్మ శక్తి ద్వారాను జయుంచుము దేవుడు నీ యేడల కలిగియున్న తన సంకల్పామును దాని మిద వ్రాయుటకును ఆయనయేక్క పథకములన్నియు నేరవేర్చబడవలేను అప్పుడు నీ క్రైస్తవ జివితము సంతోషము గలదిగా యుండును ఆమేన్! ఆమేన్! ఆమేన్! ఆమేన్!

Leave a Comment