బైబిల్ గురించి మహనియుల మాటల్లో!!!!
జార్జి వాషింగ్టన్ -దేవుని తోడు మరియు ఇయన అనుగ్రహించిన బైబిల్ను చదవకుండా ఈ ప్రపంచాన్ని నీతిగా పాలించడం ఆసాద్యం
జాన్ క్యూ ఆడమ్ -బైబిల్ అంటే నాకు ఎంతో గౌరవం నా బిడ్డలు దానిని ఎంత ఎక్కువగా చదువుతారో అంత గోప్ఫవారు అవుతారని ప్రగడ నమ్మకం
యాండ్రూ జాక్సన్ -బైబిల్ గ్రంథమే మన ప్రజాస్వామ్యానికి ఆదారం
అబ్రాహం లింకన్ -దేవుడు మనషికి ఇచ్చిన గోప్ప బహూమతి ఏదైన వుందంటే అది బైబిలే దాని ద్వారా దేవుని ప్రేమను క్షమపణను తేలుసుకోగలుగుతాం
హొరేస్ గ్రిలి -బైబిల్ గ్రంథన్ని ధ్యానించే వారిని అంత సులువుగా దేవునికి బానిసలుగా చేయలేం . స్వాతంత్రానికి బైబిల్ గ్రంథమై శ్రేష్టమైన పునాది
ఉడ్రో విల్సన్ ఈ భవనంలో నా మటలు వింటున్నావారు జాగ్రతగా వినండి మన దేశం యేక్క భవిష్యత్ బైబిల్ గ్రంథన్ని ధ్యానించేవారిపైన ఆదారపడివుంటుంది
డగ్లస్ మేక్ అధర్ -నేను ఎంత అలసిపోయునప్పటికి తప్పక ధ్యానించిన తర్వతే నిద్ర పోతాను
హేర్బట్ హువర్ అమేరికా సఖవంతమైన జీవానన్ని గడపలంటే తప్పక బైబిల్ గ్రంథన్ని ధ్యానించలి క్రిస్తు బోదనలు మానవజాతికి ప్రేరణలు
డ్వయుట్ డి.హైసేన్ ఆత్మియంగా బలపడడానికి విశ్వసం నూతన పరచబడటానికి బైబిల్ ధ్యానించిడం తప్పనిసరి

Leave a Comment