యేసు పశువుల పాకలో పుట్టెనా???
సహజంగా క్రైస్తవ కేలండర్ల పై గాని గ్రిటింగ్ లును గాని చూసినప్ఫుడు యేసు పాకలో పుట్టినట్టుగా బోమ్మలు వేయుట అనవాయుతి అయునది అలవాటులో పోరపాటన్నట్లుగా చిన్న బోదకులు మేదలుకోని అతి పేద్ద బోదకులు వరకు యేసు పశువుల పాకలో పుట్టెననీ నేటి కాలంలో బోదించుచున్నారు విచిత్రమేమంటే ఆయన పశువుల పాకలో జన్మించినట్లు క్రోత్త నిబందనలో ఎక్కడ ఆధారములు లేవు బైబిల్ క్రైస్తవుల ప్రమాణ గ్రంథమైతే అందు వ్రాయబడిన ప్రతి అంశము విషయమై క్రైస్తవులు తగు జాగ్రత తిసుకోవలేను యేసు జనన వివరములను సువార్తలలో మత్తయి లుకా గర్లు మాత్రమే వ్రాసియున్నారు
తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆశిశుయుండిన చోటుకు మీదగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచేను జ్ఞనులు ఆ నక్షత్రమును చుచి అత్యనందభరితులై ఇంటిలోనికి వచ్చి తలియైన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పుజించి తమ కానుకలు ఆయనకు సమర్పించిరి-మత్తయి2:9-11
పై వచనములో యేసు పశువుల పాకలో పుట్టెనను సంగతి ప్రస్తావించబడలేదని మనం గమనించలి
అదే విదంగా యెసేపు మరియలు యూదయలోని బేత్ల్లేహేములో ఉన్నప్పుడు ఆమే ప్రసవ దినములు నిండేను గనుక తన తోలుచులు కుమారుని కని పోత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందునా ఆయనను పశువుల తోట్టేలో పరుండబేట్టేను-లూకా2:6-7
ఈ వచనములొ యేసు బేత్ల్లేహేములో పుట్టియున్నాడని వ్రాయబడినదే గాని పశువుల పాకలో పుట్టి యున్నాడను సంగతి వ్రాయబడలేదు తన కుమరుని కని సత్రములో స్థలము లేనందున కడుకు పశువుల తోట్టేలో పరుండ బేట్టేనని బైబిల్ చేప్పుచున్నాది

Leave a Comment