స్తుతించండి .. స్తుతించండి ..అని సంఘముంతా కేకలు వేస్తుంటే ఇందులో దెవుని స్తుతించేది ఎవరు ??



బహుజనుల శబ్ద్దము వంటి గోప్ప స్వరము పరలోకమందు ఈలాగు చేప్పగా వింటివి -ప్రభువును స్తుతించుడి (ఇంగ్లిషులొ ప్రేయిజ్ ద లార్డ్ గ్రికు భాష (మూల భాష)లో దినిని అల్లేలూయా''అందురు) రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికి చేల్లును ; అయన తీర్పులు సత్యములు న్యాయములునై యున్నవి మరలా రేండవ సారీ స్తుతించుడి (అల్లేలూయా) అనిరి -ప్రకటన19:1-5 ప్రభువు యోక్క ఘనకార్యములు చేబుతూ......అంత గోప్ప పనులు చేసినందుకు వారు అల్లేలూయా అనగా ప్రభువును స్తుతించుడి ఆయన పరిశుద్దలయమందు దేవుని స్తుతించుడి ఆయన బలమును  ప్రసిద్దిచేయ ఆకాశ విశలమందు ఆయనను స్తుతించుడి ఆయన మహాప్రభావమును బట్టీ ఆయను స్తుతించుడి- కిర్త్తనలు150:1,2; నెహెమ్య9:5,
అల్లేలూయా అనగా  ప్రభువుని స్తుతించుడి(praise the lord) అను సామన్యమైన సంగతిని కూడా విస్మరించి బొదకుడు సంఘంలొ నిలుబడి  - అల్లేలూయా అని  అనగనే ముందు కుర్చున్న వారంత కలసి గట్టీగా అల్లేలూయా అని ఆంటుంటారు ఇందులొ ఎంత అవిదేయత ముందొ ఏనడైన ఏవ్వరైనా ఆలొచించారా? ప్రభును ప్రేమిస్థున్నట్టుగా ,స్తుతించటకును ,ప్రార్దించుటకును, పూజించుటకును, కూర్చోని కడుకు ఆ ప్రభువునే అవమనిస్తున్నారు ఎట్లునగా అల్లేలూయా (మీరు ప్రభువుని స్తుతించండి)అని బోదకుడు అంటే  -దానికి సంఘం ఏమని బదిలిస్తుందంటే తిరిగి అల్లేలూయా
(మీరే ప్రభువుని స్తుతించండి) అంటుంది స్తుతించండి ...స్తుతించండి ..
స్తుతించండి ..అని సంఘముంతా కేకలు వేస్తుంటే ఇందులో దెవుని స్తుతించేది ఎవరు  ??
ఇది తేలిసి చేసిన తేలియక చేసిన !!  ఈ సందర్బములో సాతను విషయములో  ప్రభువు వ్రాయించిన వాక్యన్ని గమనించగలరు దెవుని ఎరుగుదుమని వారు చేప్ఫుకుందురుగాని అనహ్యులును అవిధేయులను ప్రతి సత్కర్యమును విషయము భ్రష్టులునైయుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు  -తీతుకు 1:16 భ్రష్టుడైన అపవాది  -తన చాకచక్యంతో సంకల్పానుసారంగా కనిన దేవుని పిల్లలను కూడ భ్రష్టులుగా మార్చుచున్నది
ఈ దినములలో లక్షలాది మంది అమాయక ప్రజలు  అల్లెలూయా అనగానే తిరిగి అల్లెలూయా అనడం ఎంత అవమానం స్తుతి చేల్లించడం అంటే దేవా నీకు స్తుతిలు (ప్రభువుకు స్తోత్రం అనలేగాని తిరిగి వారు స్తుతి చేల్లించండంటే ఆ అవమనం ఎవరిది??

No comments

Powered by Blogger.