దేవుడు, ఓ అసాధారణమైన శక్తి మాత్రమే కాదు.?


ఈ విశ్వమ౦తటిలో దేవుని అసాధారణమైన శక్తి కనిపిస్తు౦ది. ఎన్నో కోట్ల నక్షత్రాలను సృష్టించాడు ఆయన చేసిన విధాన౦ గురి౦చి బైబిలు ఇలా చెబుతు౦ది: ‘మీ కళ్లు పైకెత్తి చూడ౦డి వీటిని ఎవరు సృష్టి౦చారు? వీటి లెక్కచొప్పున వీటి సమూహాలను బయలుదేరజేసి వీటన్నిటికి పేర్లు పెట్టి పిలుచు వాడే [దేవుడే] కదా. తన అధికశక్తిచేత తనకు ఉన్న బలాతిశయము చేత ఆయన ఒక్కటైనా విడిచిపెట్టడు.’—యెషయా 40:25, 26. కానీ దేవుడు, ఓ అసాధారణమైన శక్తి మాత్రమే కాదు. ఆయనకు ప్రేమ, ద్వేష౦ లా౦టి భావాలు ఉన్నాయని బైబిలు చెబుతు౦ది. (కీర్తన 11:5; యోహాను 3:16)  మనుషుల ప్రవర్తన బట్టి దేవునికి స౦తోష౦, బాధ లా౦టి భావోద్వేగాలు కూడా కలుగుతాయని బైబిలు చెబుతు౦ది.—కీర్తన 78:40, 41.

No comments

Powered by Blogger.