పరలోకంకంటే - బైబిల్లో నరకమే ఎక్కువ ?
యేసుకు నరకం యొక్క ఉగ్రత తెలుసు
కనుక నరకం గురించి 56సార్లు ,
పరలోకం గురించి 24సార్లు సువర్తలలో
మాట్లాడి,నరకం బాధనుండి మనలను
తప్పించుటకై ఆయన మన స్థానమందు
నిలిచి మనకై మరణించెను . ద్వితియోపదేశ
కాండము 28వ అధ్యాయమునందు
ఆశీర్వాదములను గురించి మరియు
శాపముల గురించి వ్రాయబడినది . దేవునికి
విధేయులగుట ద్వారా కలుగు 27
ఆశీర్వాదాలు 14 వచనాలలో , అవిధేయులుగా
ఉండుట ద్వార సంభవించు 112 శాపాలు
54వచనాలలో చర్చించబడినవి . మరియు టీ వీ
గురించి మోటారు వెహికల్ గురించి , విమానాల
గురించి ,రేడియో గురించి బైబిల్ కొన్ని
వందల సంవత్సరాల క్రితమే
తెలియజేయుచున్నది .

Leave a Comment