క్రిస్తు మతం కాదు మనవులందరినీ పరలోకానికి తీసుకువేళ్ళే ఏకైక మార్గం!!



యేసు ప్రభువు రేండవ రాకడ త్వరలో రాబోతున్నడు .ఆయన రాకడ సమయంలొ పంచభుతములు మిక్కిటమైన వేండ్రముతో లయమైపోవును భుమియు దాని మిద వున్న కృత్యములు కాలిపోవును పాపములు వదిలి క్రిస్తు రక్తములో కడగబడి పరిశుద్ధులుగా జీవించేవారు ఆయన కూడ పరలోకములోనికి కోనిపోబడతారు  పాపాత్ములకు ఆయన తీర్పు తిరుస్తాడు ఆ తీర్పులో పాపముతో మరణించిన మానవుని ఆత్మ నిత్య నరకంలో  కలుతు వుంటుంది
మరి నీవ్వు పాపములో ఉన్నవా ?పాపము నుండి  విడిపించబడ్డావా  ?నీ జీవితానికి ప్రశ్న వేసుకో  !! నీ పాపము నుండి విడుదల పోందడానికి  ఒకే ఒక మార్గము యేసు క్రిస్తు రక్తంలో కడగబడడం యేసు క్రిస్తును నీ రక్షకుడిగా ని ప్రభువుగా అంగికరించి ఆయన ఇచ్చె ఈత్మ రక్షణ ఆశిర్వాదాలు అనుభవించు దేవుడు నిన్ను దివించును గాక  !! ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్

No comments

Powered by Blogger.