హృదయమందు విశ్వసించిన యేడల నీవు రక్షింపబడుదువు !!
ఆయన రూపంలో ఉన్న నీవు నీలో ఆయన ఉదిన ఆత్మ నరకములోనికి వేళ్లి కాలిపోవడం ఆయనకు ఇష్టం లేదు నిన్ను రక్షంచడానికి ఆయన మనష్య కూమరునిగా ఈ లోకమునకు వచ్చాడు
మత్తయు 1:21 ఆమే ఒక కుమరుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనె రక్షించును గనుక ఆయనకు యేసు ఆని పేరు పెట్టుదురు 2016 సంవత్సరముల క్రితం పరిశుద్ధమైన ఆత్మ ద్వారా యెసు క్రిస్తు కన్యక మరియమ్మ గర్బములో జన్మించేను మనవులందరి పాపముల కోరకై ఆయన శిక్ష అనుభవించాడు సిలవలో తన రక్తము కార్చి ప్రాణము పేట్టి చనిపోయేను సమాదిచేయబడి మూడవ దినమున తిరిగి లేచాడు మానవున్ని పాపములో పడవేసిన సాతను తలను చితకగోట్టి సిలవ మరణము ద్వారా వానిని ఒడించి వేసెను ఇప్పుడు ఆయన నీ పాపన్ని క్షమించి నిన్ను పాపమునే బందకం నుంచి సాతను అధికారం నుండి విడిపించుటకు ఆయన శక్తి గలవాడు .రోమ 5:8దేవుడు తన యేడల తన ప్రేమను వేల్లడి పరుచుచున్నాడు ఎట్లనగా మనమింకను పాపులై ఉండగానే క్రిస్తు మన కోరకు చనిపోయేను కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నితిమంతులుగా తీర్చుబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము
మత్తయు 9:6.పాపములు క్షమించుటకు భూమీ మీద మనష్య కుమారునికి అధికారము కలదు అని మిరు తేలుసుకోనవలేను 1యోహను1:9 మన పాపములను మనం ఒప్పుకోనిన యేడల ఆయన నమ్మదగినవాడు నితిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులునుగా చేయును
నీకున్న జ్ఞనం నీ హోద నీవు చేసే ధానధర్మాలు నీ నమ్మకం నిన్ను పాపం నుంచి విడిపించలేవు ప్రేమగల దేవుడు రక్షకుడు నిన్ను పిలుస్తున్నాడు రా!వచ్ఛి నీ పాపములు ఒప్పుకొని,నీ హృదయాన్ని ఆయనకివ్వ యేస క్రిస్తు ప్రభువుని నీ నోటితో ఒప్పుకోని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యేడల నీవు రక్షింపబడుదువు రోమా10:9 నీవు రక్షింపబడి నీ ఆత్మ పరలోకములో యుగయుగాలు దేవునితో వుంటుంది

Leave a Comment