దైర్యవంతుడైన దానియేలు



ఈనాడు అనేక మంది యువత జీవితములో విజయం సాదించాలానే తపన గుండేల నిండా నింపుకోని  తీరా ఆ విజయం సాధించే మార్గములు తేలియక నిరాశ నిస్పృహలతో  వేనుదిరుగుచున్నారు జీవితంపై ఆశలు వదులుకోని దుర్వసనాలకు బానిసలైపోత్ననారు  చేడిపోయున ఇ పాపిష్టి లోకంలో ప్రత్యేకంగా జీవించడం మావల్ల కాదంటూ లోకంతో పాటు సాగిపోతున్నారు అయుతే మన జీవితంలో నిజమైన విజయం ఎలా సాదించాలో, చేడిపోయున జనం మద్య కూడ ప్రత్యేకంగా ఎలా జీవించగలమే తేలియజేసే ఒక వ్యక్తిని మనం ధ్యానం చేద్దాం
ఆ వ్యక్తి దేశం కాని దేశంలో అన్యజనుల మద్య నివసించి ప్రత్యేకంగా వుడదం ఏలాగో బానిసైనవాడు దేశాన్ని శాసించే స్థయుకి ఎలా చేరగలరో తేలియుజేశాడు  అతనే దానియేలు క్రీ.పూ 605 సం''లో బబులోను రాజేన నెబుకద్నేజరు  యేరుషలేముపై దండేతి రాజవంశములో ముఖ్యమైనవారిని మరియు దేవుని మందిరములో నీ కోంత సామగ్రిని తిసుకవేళ్ళారు

ఉద్దేశ్యం గల మనష్యడు---- దానియేలు ఉన్నది అన్యజనుల దేశం అయునప్పటికి తన దేవుని ఘనపరచవలేనన్న ఉద్దేశ్యంతో బ్రతికినవాడు విగ్రహర్పితమైన భోజనం  తిని తన దేవుని అగౌరవపరచకుడదనే ఉద్దేశ్యం దానియేలు కలిగియున్నాడు
నియమాలు కలవాడు----- దానియేలు జీవితములో ఎన్నో నియమనిబందనలు కలిగినవాడు దానియేలు దేశము మారీన దేశ సంప్రాదయాలు మారినా తనలోని  విలవలు నియమాలు మాత్రం మారలేదు తన జివితమంతటిలో కూడ మనష్యునికి లోబడెకంటే దేవునికి విదేయత చుపించి అవసరమైతే తన సిద్దంతాలు నియమాలు కోరకు తన ప్రాణము సైతము లేక్కచేయలేదు
పవిత్రత గల వ్యక్తి ---- దానియేలు ముందుకు రాజాభోజనం తీసుకొచ్చినారు అయుతే దానియేలు ఆ భోజనం తిని  తనను తాను అపవిత్ర పరుచుకోకుడదని నిశ్చయుంచుకోనేను (దాని.1:8) ఎంత మంచి లక్షణం  రాజభోజనం  శ్రేష్ఠమైనది చాలా ఖరిదైనదే కదా! కాని ఆ భోజనం ముందుగా విగ్రహలకు అర్పించింది అందువలన దానియేలు ఆ భోజనం తిరస్కరించేను
దానియేలు ప్రార్ధనాపరుడు దానియేలు 6వ అధ్యాయంలో దానియేలు విషయమై ఒక శాసనం సంతకం చేయబడింది రాజుకు తప్ప ఎవరికి ప్రార్ధన చేసిన వారిని సింహల గుహలో పడవేయవలేనని కోంత మంది శతృవులు పన్నాగం పన్నిరి అయుతే ఈ విషయము దానియేలుకు తెలిసినప్పటికి రోజు యథావిదిగా తన దేవునికి  ప్రార్ధించుచునే ఉన్నాడు అనగా దానియేలు రాజ శాసనంకంటే తన దేవుని కలుసుకోనుటకే అధిక ప్రాదాన్యతను ఇచ్చాడు తన విదేయతను చుప్పేట్టాడు దేవుని పై సంపుర్ణంగా అధారపడినాడు 

No comments

Powered by Blogger.