బాప్తిస్మము ఇచ్చె యేహను తల పళ్ళెంలో పేట్టి ఇప్పుడే నాకింప కోరుచున్నాను అని ఆయనను కోరుకుంది !!
చివరికు హేరోదు మహరాజు తను పెట్టుకున్న ఒట్టున బట్టి బాప్తిస్మమిచ్ఛు యేహను తల గోట్టి ఆ యౌవనస్తురాలుకు ఇచ్చాడు హేరోదియ కుమర్తే చాల భయంకరమైన క్రూరమైన కోరిక వేల్లడిచెసి దేవుడు లేని హృదయమునుండి వచ్చే కోరికలు ప్రస్పుటంగా తేలియజేసేను
చాలా మంది ఇ రోజులలో మార్పుచేందని హృదయల వలన దేవుని వాక్యము వారి హృదయలలో లేనందువలన తీవ్రమైన పైశాచిక కోరికలు కోరుకోనుచున్నారు శాపగ్రస్తమైన కోరికలు కోరుకుంటున్నారు ఈ కోరికలు ఉత్తమమైనవి కావు సమాజానికి కీడు కలిగించే కోరికలు మంచివారిని హతమార్చాలనేది వారి కోరిక మంచిని సమాదిచేయాలనేది వారి కోరిక అందునుబట్టి దెవుని బిడ్డలుగా మనకుండాల్సిన కోరిక సమజం భాగుపడాలని ఉండలే తప్ప సమాజానికి కీడు చేయలని ఏనాడు మనం కోరుకోవడానికి విలులేదు
డియర్ ప్రెండ్స్ !! నీ కోరికలు ఎలా ఉన్నాయి? దైవచిత్తనుసారమైన కోరికలు మనం కలిగియున్నపుడు మన కోరికల ద్వారా సముజానికి దేవాది దేవునికి, సంఘనికి ఆశిర్వాదం దీవేన అందునుబట్టి యేసు ప్రభువును అంగీకరించుట ద్వారా మన హృదయములొ ఉండే తలంపులు మాత్రమేగాకుండా కోరికల విధానము కుడా మార్పుపోందాలి నితిమంతులుగా జీవించినప్పుడు దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు దీవేనలు కుమ్మరిస్తాడు ఆమేన్!! ఆమేన్ !!

Leave a Comment