ప్రభువు పైన మన ఆసక్తి యెక్కడనున్నది????




క్రైస్తవులమనీ చేప్పుకోనుచు చల్లగ నయునను వేచ్చగానయుననులేని  వారినిమేల్కోలుపుటకు నేనిప్పడు ఒక విషయమును గూర్చి ముచ్ఛటించ దలుచుచున్నాను

ఈ విదముగు స్థెతిలో ఆనేకులున్నారని తేలుపుటకు విచారించుచున్నాను నీవు వారిలో ఒకడివయునచో నీ హృదయమును పరీక్షించు కోనవలసినది చాల కలదు

నీ మనస్సాక్షితో నేను మాటలాడతలంచుచున్నాను అంతేకాకా సోదర ప్రేమతో నిక్కొక ప్రశ్నవేయ నాశించుచున్నాను నీ ఆసక్తి యేక్కడ ? దేవుని మహిమ కోరకు ను ప్రపంచ మంతటను సువార్తను వ్యాపింపజేయుటకును  నీకాసక్తి ఎది ?నీ కసలు ఆసక్తియే లేదని నీవేరుగుదువు అది మిణుకు మిణుకు మనుచు యేమియు  చేయక  ఆరిపోవుటకు సిద్దముగానున్నదని   ప్రక..3:2 నికు  తేలియును  ఈ విషయమున నెక్కడనో యేదు పోరపాటున్నది ఇది  యుట్లుండ వీలులేదు దేవుని బిడ్డవయున నేవు గోప్ప వేలపెట్టి విమేచింప బడిన నీవు విలువైన రక్తముతో కోనబడిన నీవు లోకమేన్నడును ఎరుగని మహిమకు వారసుడవైన నీవు గోప్ప ఆసక్తి కలవడావై యుండవలేను  నీ ఆసక్తి యుంత బలహినముగా నుండ వీలులేదు

ఈ విషయమును గూర్చి మాటలాడుట నాకు బహూ దు:ఖమును కల్గించుచున్నది అయుష్టతతోను నా సోంత బలహినతను నిత్యము గుర్తుకు తేచ్ఛుకోనుచు నేను దీనిని గుర్ఛి మాటలడుచున్నాను అయునను నేను సత్యము చేప్పవలేను ఈ నాటి క్రైస్తవ విశ్వాసులు పలువురు తప్పుచేయదు మేమే అను భయముచే ఎ మంచిని చేయలేదనుట నిర్వివాదాంశము కోందరు ప్రతి దానిని అడ్డగించుటకు సిద్దమగుదురు

No comments

Powered by Blogger.