దేవుని ప్రేమ ప్రణాళిక నీ కోసం!!!
దేవుడు అనగా సృష్టికర్త పరిశుద్ధుడు సర్వశక్తి మంతుడు సర్వాంతర్యామి వున్నవాడు అనువాడు అనంతజ్ఞాని ప్రెమ స్వరుపుడై ఆయన రూపంలో దేవుడు మానవున్ని నిర్మించేను భుమి మీద నీవు జన్మించావు అంటే నీ జన్మ ఉత్తమమైనది శ్రేష్ఠమైనది దేవుడు ఈ సృష్టిని సృజించేను
మెదటి దినమున -వెలుగు కలుగమని పలుకగా వేలుగు కలిగేను
రెండవ దినమున -ఆకాశమును సృష్టించేను
మూడవ దినమున -ఆరిన నేల కనబడును గాక అని పలికేను ఆరిన నేలకు భూమి అని పేరుపెట్టేను అది మంచిది అని దేవుడు చూచేను మరియ విత్తనము గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి
మెలిపించుగాకని పలుకగా ఆ ప్రకారము ఆయేను
నాలుగవ దినమున-పగటిని ఏలుటకు పెద్ద జ్యోతి .రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చెసెను అది మంచిది అని దేవుడు చూసేను
ఐదవ దినమున -జీవము కలిగి చలించె వాటిని జలముల సమృద్దిగా పుట్టించును గాక అనెను పక్షులు భూమిపైన ఆకాశ విశాలంలొ ఎగురుగాక !!అని పలికేను వాటిని ఆశిర్వాదించేను జీవము గల వాటిని పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించును గాక!! అని పలికేను
ఆరవ దినమున- దేవుడు తన స్వరుపము చోప్పున నరుని సృష్టించేను దేవుని స్వరుపం యందు వానిని సృష్టించేను స్త్రీ నీ గాను పురుషిని గాను సృష్టించేను దేవుడు వారిని ఆశిర్వాదించేను మీరు ఫలించి అభివృది పోంది విస్తరించి భుమిని నిండించి దానిని లోపరుచుకోనుడి సముద్రము చేపలను ఆకాశ పక్షులులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చేప్పెను దేవుడు పలకగా సృష్టిలొ సమస్తమును కలిగేను
ఆది 2:8.దేవుడైన యెహొవా తూర్పున ఏదేనులో ఒక తోటను వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచేను తోటను సేద్య పరుచుటకు దానిని కాచుటకును దానిలో ఉంచేను ఈ తోట చేట్లలో ఉన్న ప్రతి వృక్ష పలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయుతే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకుడదు నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించెను తినకుడదు ఇని దేవుడు చెప్పిన పండును మానవుడు తిని పాపములో పడిపోయేను దేవుడు నిత్యము తన మహిమలో ఉంచుకోవడానికి దేవుడు మానవున్ని సృష్టించేను కాని పాపం చెసినందువలన దేవుని సన్నిది నుండి దూరం అయ్యాడు



Leave a Comment