ఒక నూతన జీవన విధానము



వీరందరు ఆ వాగ్ధనములు ఫలము అనుభవింపక పోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమిమీద పరదేశులమును యాత్రికులమునై యున్నమని ఒప్పుకోని విశ్వాసముగలవారై  మృతినోందిరి  (హెబ్రి.11:13)

ఇక్కడ ప్రస్తావింపబడిన వాగ్ధనములన్నియు క్రిస్తు యేక్క వాగ్ధనములు మరియు కల్వరి యేక్క శ్రేష్ఠతలు లేక ధన్యతలై యున్నవి పాత నిబందన పరిశుద్ధులు విశ్వాసము ధ్వారా దూరము నుండి మాత్రమే వాటిని చూడగలిగిరి  గాని ఆ వాగ్ధనములు వారిపై ఎంతటి ప్రభావమును చూపించేను!తాము భుమి మీద పరదేశులుమును యాత్రికులమునై యున్నామని ఒప్పుకోని విశ్వాసముగలవారై మృతినోందిరి ఆలాగైనయెడల ఆ వాగ్ధనములను పోందిన మనము ఎంతగా ఈ భూమిమీద పరదేశులముగాను యాత్రికులముగాను జీవించుటకు జాగ్రత్తగలవారమై యుండవలేను!

ఆబ్రాహము ఎంతో ఐశ్వర్యవంతుడైనప్పటికిని అతడు గుడారములో  నివసించేను మరియు గుడార  జివితము (విశ్వాస జీవితము)ను తన పిల్లలకు మనుమలకు నేర్పించేను ఎందుచేత? దేవుడు దేనికి శిల్పయు నిర్మాణకుడునైయున్నాడో పునాదులు  గల ఆ పట్టణమును గూర్చిన ప్రకటన అతనికి కలదు (హెబ్రీ11:10) వాస్తవముగా ఆ పట్టణము సూర్యకాంతములు పట్టణమైన నూతన యేరూషలేమే అబ్రాహము నూతన యేరూషలేములో జీవించుటకై  విలువబడలేదు గాని అతడు ఆ పట్టణమును గూర్చిన ఒక ప్రకటన పోందినప్పుడు తన వృద్దాప్యమునందు తన దేశమును తన బంధువులను వెడిచిపెట్టి గుడారములలో జీవించగలిగేను

మనము విశ్వాసముగలవారమైతే దినదినము చనిపోవుదుము చనిపోవుట లాభమోనని అపో.పౌలు చేప్పుచున్నాడు

విశ్వాసమునుబట్టి మనము పునురుత్థాన శరీరమును గూర్చిన సీయేను మరియు నూతన యేరూషలేమును గూర్చిన మహిమకరములైన వాగ్ధనములను చూడగలిగినయేడల అది మన జివిన శైలిలో  ఎంతో గోప్పమర్పును  తేచ్చును!అప్పుడు మన జివితమును కలవరపరుచు అనేక కార్యములను ఎంత సులభముగా విడిచిపెట్టగలమే తేలుసా! మనము లాభము గా  ఎంచుచున్న ఎన్నో కార్యములను 'పెంట'తో సమానముగా ఎంచి మనము వాటిని త్రోసివేయుదుము ఇప్పుడు ప్రియమైనవి గాను ప్రశస్తమైనవిగాను మనమేంచు అనేక కార్యములకు ఎంతో వ్యత్యాస భావముతో విలువ కట్టుదుము!

ప్రభువు రాకడ ఆలస్యమైతే  మనము విశ్వసముతో జివించుటకు మరియు విశ్వసములోనే మరణించుటకు


No comments

Powered by Blogger.