అతని యధార్దహృదయమును గూర్చి దేవుడే సాక్ష్యమిచ్చేను- !అది ఎవరు??



ఈమే నా చేల్లేలని అతడు నాతో చేప్పలేదా  ??మరీయు ఆమే కుడా అతడు  నా అన్న అనేను నేను  చేతులతో ఏ దోషము చేయక యధార్దహృదయముతో ఈ పనిని చేసితిననెను అందుకు దేవుడు అవును యధార్దహృదయముతోదీని చేసితివని నేనురుగుదును మరియు నీవు నాకు విరోధముగా పాపము  చేయకుండ నేను నిన్ను అడ్డగించితిని అందుకే నేను నిన్ను ఆమేను ముట్టనెయ్యలేదు (ఆది.20:5,6)
అబిమేలేకు ఒక అన్యదేశపు  రాజు అబ్రాహమువలే అతనికి మహిమగల దేవుని దర్శనము లేకున్నను దేవుని భయము అతనిలో  ఆదికముగా ఉండేను 8-వ వాక్యముందు అబిమేలేకు తన ఇంట చేర్చకోనిన స్త్రీ ఒక పురుషిని భార్యయని తేలుసుకోనినప్పుడు అతడును అతని సేవకులందరును మిగులుభయపడిరి
అతని యధార్దహృదయమును గూర్చి దేవుడే సాక్ష్యమిచ్చేను అబిమేలేకు తన మార్గములలో  యథార్థవంతుడును న్యాయవంతుడనై నందున తనకు విరొధముగా పాపము చేయకుండ దేవుడే అతనిని  కాపడేను ఇక్కడ ఒక గోప్ప ఆత్మియ సత్యమును మనము గ్రహించుచున్నాము మనము ఎమి చేసిన సరే అన్ని విషయములలో దేవుని యేదట యదార్దపరులముగా న్యాయవంతులముగా ఉన్నట్లయుతే దేవుని దు:ఖపరుచు విషయములో భయపడినట్లయుతే తేలియకండా పాపములో పడిపోకుండా ప్రభువే మనలను కాపడును తన భక్తల పాదములు ఆయన కాపడును
బత్సెబ విషయములో దావీదు నిర్దోషముగాను విశ్వస నీయముగాను క్రియచేయలేదు అందుచేత అతడు పూర్తిగా పాపములో పడిపోయేను దీనిని తరువాత ఇతడు గ్రహించినవాడై

దేవా ' నాయందు శుద్ధ హృదయము  కలుగాజేయుము  నా అంతరంగములో స్దిరమైన  మనస్సును నుతనముగా పుట్టించుము నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము అప్పుడు నేను యదర్దవంతుడనై అదిక ద్రోహము చేయకుండా నిందా రహితుడనగుదును''''(కీర్త.51:10,19,12,13) అని ప్రార్దించుచున్నాడు

No comments

Powered by Blogger.