బైబిల్ గ్రంధ పరిశీలన ద్వితేయెపదేశకాండము (DEUTERONOMY)ABOOK OF LOW







'ద్వితేయెపదేశకాండము' (ధర్మశాస్త్ర పునర్వివరము),రెండవ ధర్మశాస్త్రం అనే అర్థాన్నిచ్చే గ్రీకు పదం నుంచి ద్వితేయెపదేశకాండము అనే పేరు వచ్చింది మెషే వ్రాసిన చివరి గ్రంథము వరుస క్రమంలో ఇది ఐదవ పుస్తకం పంచకాండాల్లో చివరి పుస్తకం పాత నిబంధనను గ్రీకు భాషలోనికి  అనువదించినవారు ద్వితి 17:18లోని ధర్మశాస్త్రపు ప్రతిని రెండవ ధర్మశాస్త్రమని అబిప్రాయపడ్డారు అయుతే ద్వితేయెపదేశకాండము  రెండవ ధర్మశాస్త్రం కాదు గానిసీనాయు పర్వతంపై దేవుడు మెషేకిచ్చిన ధర్మశాస్త్రం పునరుద్ఘాటనే

తన మరణానికి ముందు మెషే ఇశ్రాయేలియులకు భోదించిన మాటలే ఈ గ్రంథము పాత నిబందనలో ద్వితేయెపదేశకాండము ప్రముఖస్థానాన్ని ఆక్రమించింది నలువది సంవత్సరములు అరణ్యవాసమైన పిదప చివరి మాసములో వ్రాసినట్లు కనబడుచున్నది ఇదివరకు వ్రాయబడిన గ్రంథములో నీ అనేక సంగతులను మరలా దినిలో  వ్రాయబడినది

దీనిలోని అంశములు వాగ్ధన భూమియందు వారు నివసించుకాలమున వారికి రాగల స్థతిగతులకు సంబంధించినవై యున్న ధర్మశాస్త్రం ఆదికాండము అవతరికయును ఈ గ్రంథము అంతమునైయున్నది మధ్యనున్న మూడు గ్రంథములలో దేవోక్తములుగా విదులు గలవు ఈ ఐదు పుస్తకములొని చరిత్రాకలము సుమరు (క్రీ.పూ 4004-1451)అయ్యుండేను దాదాపు నలువది సంవత్సరముల వరకు దేవుని స్వకీయలనబడిన వారి పాపములను తిరుగుబాటులను సహించిన ఝనుడు మెషే యేక్క చివరిమాటలలో హృదయమును కరిగించు మృదుత్వము కనబడుచున్నది ఆ మాటలతని మనస్సులో నుండి బయలుదేరనను దైవప్రేరితములునై అతని మనస్సునందు పాదుకోనినవైనట్లున్నవి ఇది వరకే యనుగ్రహింపబడిన ధర్మశాస్త్రముయేక్క ఆయూ భాగమునేత్తి చేప్పుచువారు పోందిన సకలాశీర్వాదములకు గాను వారు చుపించిన అవిధేయతను.

అందువలన దేవునిచే వారికి కలిగిన శిక్షలను  వారి ప్రయణమందంతయు వెంబడించుచు వచ్చిన దేవుని దయను వారి హృదయములు కరగు రితిగా జ్ఞపకాము చేయును ధర్మశాస్త్రము యేక్క అక్షరార్థమును గాక దాని మరుగైన ఆత్మియార్థములను చరిత
విషయములను  దేవుడు వారికిచ్చియున్న న్యాయవిధులను పదే పదే తేలియజేయును

నిర్గమకాండము లో ప్రారంభమైన దేవుని ప్రజలు చరిత్ర ఈ గ్రంథములో కోనసాగుతుంది దేవుడైన యేహోవా ఇశ్రాయేలు ప్రజలను తన కోరకు ఎర్పరుచుకోని వారిని ఐగుప్తు ధస్యం నుంచి వేలుపలికి రప్పించి సినాయి  పర్వతం మిద మెషేకు ఆజ్ఞలను కట్టడాలను యిచ్చాడు ఈ విదముగా ద్వితేయెపదేశకాండము గతాని అవలోకిస్తు ఇశ్రాయేలియుల పట్ల యేహోవా జరిగించిన కార్యాలను నోక్కి చెబుతుంది ఆయితే మెషే మాటలు రాబోయే తరలకు కుడా ఉపదేశపూర్వకముగా ఉన్నా యి ఇశ్రాయేలియులతో దేవుడు చెసిన నిబంధన యేహోషువ.న్యాయదిపతులు 1,2సమయేలు ,1,2రాజులు గ్రంథములు

No comments

Powered by Blogger.