The beginning and the end of the God !!!
''ఆదియందు దేవుడు'' (ఆది ,1:1)
పరిశుద్ధు గ్రంథముయేక్క ఆరంభ వాక్యములోను చివరి వాక్యములోను దేవుడు ఉన్నడు 'ఆమేన్' అను పదము పరిశుద్ధ గ్రంథములో చివరి పదమైయున్నది (ప్రక.22,21)దేవుని యేక్క నామములలో ఒకటి 'ఆమేన్' (ప్రక,3:14) అనునదే
ఆమేన్ ఆనగా 'అగునుగాక ' లేక ఆలగే జరుగునుగాక అని ఆర్థము మనము మన జివితమును దేవునితో ఆరంభించి దెవునితోనే ముగించవలేను అప్పుడు మనయేక్క భూసంబందమైన జివితము తుదిముట్టించునప్పుడు దేవుడు మనలను అమోదించి మనలను చూసి ఆమేన్ అని ప్రశంసించుచు చప్పెదరు
పాత నిబంధనలో చివరి పదము 'శాపము' (మలా.4:5-ఆంగ్ల) ధర్మశాస్త్రము అని చెప్పబడు పాత నిబంధన అనునది ఆశిర్వాదములతో కాదు 'శాపము' తోనే ముగుస్తుంది మన జివితము యేక్క ముగింపు దేవునితోనే ఉండవలేననగా మనము ధర్మశాస్త్రముతో బంధింపబడక ప్రెమతోనే బంధింపబడినవారమై యుండవలేను పరిశుద్ధ (బైబిల్) గ్రంథము 'దేవుడు' 'ఆకాశము' (పరలోకము) అను పధములతో ఆరంభంచి 'దేవుడు' 'పరలోకము ' మేదలగు వాటితో సంబంధము కలిగిన మాటలతోనే సమప్తమగుచున్నది ఆదికాండము దేవుడు మరియు ఆకాశము అను పదములతో ఆరంభంచి మరణము
మరియు ఐగుప్తులో శవపేటిక మేదలగు పదజాలములతో మగియుచున్నది యేసేపు మృతినోందేను ఐగుప్తు దేశముందు ఒక శవపేట్టెలో ఉంచిరి (ఆదికాండము.50:26)దేవుడు మన జివితపు అంతమందు మనకు పరలోకమును శవపేటికను మాత్రమే ఇచ్చునదిగా యున్నది
దేవుని బిడ్డా నీ యేక్క జివితము దేవునితో ఆరంభించుటయే ప్రాముఖ్యమైన విషయము -మరియు ప్రతి సంవత్సరము ప్రతి నేల ప్రతి దినము ప్రతి ప్రణాళిక నీవు చోసుకోవలేను ప్రతికార్యమును దేవునితో ఆరంభించుటయే ప్రాముఖ్యమైనదిగాయున్నది మహిమకరముగా ముగించుట అనగా దేవునితో ముగించుట దానికంటె మరి ప్రాముఖ్యమైనది

Leave a Comment